గుడిలో చెప్పులు పోతే మంచిదేనా?
గుడిలోకి వెళ్లే సమయంలో చెప్పులు బయట విడిచి వెళ్తాం
రద్దీగా ఉన్న సమయంలో మన చెప్పులు కనిపించకుండాపోతాయి
జాతకంలో శని దోషం ఉన్నవారి చెప్పులు ఆలయంలో పోగొట్టు
కుంటే శని ప్రభావం తగ్గుందట
జీవితంలో అప్పులు, అడ్డంకులు తొలగిపోడానికి సంకేతమని
చెబుతారు
గుడిలో పాదరక్షలను బయటే వదలడం అంటే.. మంచి మనస్సు, భ
క్తతో దేవుని ముందుకు వెళ్లడమని అర్థమట
చెప్పులు కేవలం పాదరక్షలు మాత్రమే కాదు క్రమశిక్షణ,
సంస్కృతి, స్థిరత్వానికి చిహ్నం
శని ప్రభావంతో ఉన్నవారు సోమవారం, బుధవారం, శనివారం ఓ
జత చెప్పులు దానం చేస్తే మంచిదట
Related Web Stories
ఈ రాశి వారికి గుడ్ న్యూస్, కుటుంబంలో ఆనందకర పరిణామాలు16-02-2026
ఈ రాశి వారికి గుడ్ న్యూస్, సుదీర్ఘ కష్టాలకు ముగింపు15-02-2026
ఈ రాశి వారికి గుడ్ న్యూస్, అదృష్టం మీవైపు తిరిగింది11-02-2026
ఈ రాశి వారికి గుడ్ న్యూస్ ఆర్థికంగా బలపడే సూచనలు10-02-2026