మనీ ప్లాంట్‌ను ఇంటికి దక్షిణ-పడమర దిశలో నాటడం మంచిది.

ఈ మొక్కను దొంగిలించడం వేరే వారి ఇంటి నుండి తీసుకురావడం వాస్తు ప్రకారం మంచిది కాదు.

ఈ మొక్కను మీ డబ్బులతో కొనుగోలు చేయండి.

మొక్కను ఆరోగ్యంగా పెంచడం ముఖ్యం.ఎండిపోయిన ఆకులను తీసివేస్తూ, క్రమం తప్పకుండా సంరక్షించండి.

ఆరోగ్యంగా పెరిగిన మొక్క సానుకూల ఫలితాలను ఇస్తుంది.

ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది  ఇంట్లో ఉన్న ప్రతికూలత తగ్గుతుంది.

మొక్కను సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి, కానీ నేరుగా ఎండ తగలకుండా జాగ్రత్తపడాలి.

మొక్కకు అవసరమైనంత నీరు పోయాలి.

ఈ మొక్క తీగ ఆకారంలో పెరుగుతుంది, ఇది ఇంటి అలంకరణకు కూడా అందాన్ని ఇస్తుంది.