జీవితాన్ని శుద్ధి చేసే సింపుల్ టిప్స్..!

మౌనం.. మనస్సును శుద్ధి చేస్తుంది.

స్నానం.. దేహాన్ని శుద్ధి చేస్తుంది. 

ధ్యానం.. మనస్సును శుద్ధి చేస్తుంది.

ప్రార్థన.. ఆత్మను శుద్ధి చేస్తుంది. 

దానం.. సంపదను శుద్ధి చేస్తుంది.

ఉపవాసం.. ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. 

క్షమాపణ.. బంధాలు, అనుబంధాలను శుద్ధి చేస్తుంది.