వైఎస్ రాజారెడ్డి-అట్లూరి ప్రియా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలో మోగనున్న పెళ్లి బాజాలు
కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించిన షర్మిల
జనవరి-18న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న వివాహ వేడుక
ప్రియురాలు అట్లూరి ప్రియాంకను పెళ్లి చేసుకోబోతున్న రాజారెడ్డి
అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతుండగా ప్రియాతో పరిచయం, ప్రేమ
ప్రియాంక-రాజారెడ్డి కాలేజ్‌మేట్స్ కాదు.. చర్చి మేట్స్!
కులాలు వేరైనా ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లైన్ క్లియర్
ఎవరీ అట్లూరి ప్రియ అని నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్న జనాలు
ప్రియా.. బ్రదర్ అనిల్ ఫ్రెండ్ బాలప్రసాద్ అట్లూరి కుమార్తె అంటున్న నెటిజన్స్
అట్లూరి హోల్డింగ్స్ కంపెనీని నడుపుతున్న అట్లూరి ఫ్యామిలీ
రాజకీయ, వ్యాపార రంగాల్లో ఆరితేరిన ఇరు కుటుంబాలు
ప్రముఖ కంపెనీలో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేస్తున్న ప్రియా