తెలుగు రాష్ట్రాల కేంద్రమంత్రుల శాఖలు ఇవే!

రామ్మోహన్ నాయుడు (టీడీపీ) పౌర విమానయాన శాఖ

కిషణ్ రెడ్డి (బీజేపీ) బొగ్గు & గనుల శాఖ

బండి సంజయ్ (బీజేపీ) హోంశాఖ సహాయమంత్రి

పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ) - గ్రామీణ & కమ్యునికేషన్ శాఖ సహాయమంత్రి

శ్రీనివాస వర్మ (బీజేపీ) - ఉక్కు & భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి