ఏబీఎన్
బిగ్ డిబేట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ఇవాళ సాయంత్రం 7 గంటలకు సీఎం రేవంత్‌తో
ఏబీఎన్
ఎండీ ఆర్కే బిగ్ డిబేట్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు
ఏబీఎన్
బిగ్ డిబేట్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
ఏబీఎన్
సాక్షిగా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని బలగుద్ది చెప్పిన సీఎం రేవంత్
గెలిచాక మొదటి ఇంటర్వ్యూ ఆర్కేకే ఇస్తానని మాట ఇచ్చిన సీఎం రేవంత్
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సీఎం ఇంటర్వ్యూ కోసం అనేక ప్రముఖ ఛానెళ్ల పోటీ
కానీ ఇచ్చిన మాట కోసం
ఏబీఎన్
కే మొదటి ఇంటర్వ్యూ
పాలనలోనూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా సీఎం కృషి
ఇచ్చిన మాటను మరువని నేతగా సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు