మనం ఏ వాహనం కొనాలన్నా ముందుగా మైలేజీ చెక్ చేస్తాం. మరి విమానం మైలేజీ ఎంత ఉండొచ్చని మీకెప్పుడైనా డైటొచ్చిందా?

విమానాల విషయంలోనూ ఎయిర్‌లైన్స్ మైలేజీని పరిశీలిస్తాయి.

అయితే, మనకు తెలిసిన పెట్రోల్, డిజీల్‌ కంటే విమాన ఇంధనం భిన్నంగా ఉంటుంది

ప్రపంచంలోని అతి భారీ విమానాల్లో బోయింగ్ 747 ఒకటి

ఇది గంటకు సగటున 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది

ఒకేసారి 500 మంది ప్యాసెంజర్లను తరలించగలదు

బోయింగ్ 747 సెకెనుకు 4 లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తుంది

అంటే, నిమిషం పాటు ప్రయాణించాలంటే ఏకంగా 240 లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది

ఇక ఒక లీటర్ ఇంధనంతో విమానం కేవలం 800 మీటర్లు మాత్రమే ప్రయాణించగలదు

అంటే ఒక కిలోమీటర్ ప్రయాణించేందుకు 12 లీటర్ల ఇంధనం అవసరమవుతుంది