కూరగాయల్లో బెండకాయ  కూడా ఒకటి.

జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది

జుట్టు సమస్యలను తగ్గించడంలో బెండకాయ నీళ్లు ఎంతో చక్కగా పని చేస్తాయి..

ప్రతి రోజూ బెండకాయ తిన్నా ఆరోగ్యానికి చేసే మంచి అంతా ఇంతా కాదు. బెండకాయలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.

జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నారు.బెండకాయ నీళ్లతో జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా, పొడుగ్గా పెంచడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది.

నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. విటమిన్లు ఎ, కె, సి, మెగ్నీషియం, ఫోలేట్‌లు కూడా ఉన్నాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో చక్కగా సహాయ పడతాయి.

బెండకాయ నీళ్లు జుట్టుకు నేచురల్ కండీషనర్‌గా సహాయ పడుతు ఆనీళ్లను తలకు యూజ్ చేయడం వల్ల జుట్టు చాలా మెత్తగా తయారవుతుంది.

బెండకాయలను నీటిలో వేసి మరిగించి.. చల్లారిన తర్వాత ఆ నీటిని జుట్టుకు పట్టించి.. ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.