ఓఈసీడీ నివేదిక ప్రకారం డాక్టర్లకు మంచి శాలరీలు అందే దేశాలు ఏవంటే..

10. స్విట్జర్లాండ్ వార్షిక వేతనం  స్పెషలిస్టులు: రూ.96,70,000   జనరల్ ప్రాక్టిషనర్లు: రూ.86,24,000

9. ఐర్లాండ్ వార్షిక వేతనం స్పెషలిస్టులు: రూ. 1,06,42,600 జనరల్ ప్రాక్టిషనర్లు: రూ. 66,72,000 

8. కెనడా వార్షిక వేతనం స్పెషలిస్టులు: రూ. 1,19,70,200 జనరల్ ప్రాక్టిషనర్లు: రూ. 79,40,400

7. బెల్జియం వార్షిక వేతనం స్పెషలిస్టులు: రూ. 1,40,24,000 జనరల్ ప్రాక్టిషనర్లు: రూ. 45,54,000

6. ఆస్ట్రియా వార్షిక వేతనం స్పెషలిస్టులు: రూ. 1,58,05,200   జనరల్ ప్రాక్టిషనర్లు: రూ. 1,05,05,000 

5. జర్మనీ వార్షిక వేతనం స్పెషలిస్టులు: రూ. 1,65,01,400 జనరల్ ప్రాక్టిషనర్లు: రూ. 1,59,20,600

4. ఆస్ట్రేలియా వార్షిక వేతనం స్పెషలిస్టులు: రూ. 1,83,99,800   జనరల్ ప్రాక్టిషనర్లు: రూ. 67,60,200

3. నెదర్లాండ్స్ వార్షిక వేతనం స్పెషలిస్టులు: రూ.1,85,27,000 జనరల్ ప్రాక్టిషనర్లు: రూ. 87,09,000

2. అమెరికా వార్షిక వేతనం స్పెషలిస్టులు: రూ. 2,44,28,000   జనరల్ ప్రాక్టిషనర్లు: రూ.2,22,28,600

1. లగ్జెంబర్గ్ వార్షిక వేతనం   స్పెషలిస్టులు: రూ.2,07,69,800 జనరల్ ప్రాక్టిషనర్లు: రూ.2,62,92,000