వంట చేసేటప్పుడు గ్యాసైపోతే
వేరే సిలిండర్ పెట్టుకోండి
టీవీ చూస్తున్నప్పుడు రిమోట్లో బ్యాటరీలు అయిపోతే.. కొత్తవి వేసుకోండి
నిద్ర బాగా వస్తుంటే వెంటనే పడుకోండి
చెమట పడుతుంటే ఫ్యాన్, ఏసీ వేసుకోండి
ఇలాంటి టిప్స్ నా దగ్గర చాలా ఉన్నాయి
మీరు తెలుసుకుని నలుగురికి చెప్పండి
Related Web Stories
విద్యుత్ షాక్కు గురైనప్పుడు వెంటనే చేయాల్సిన పనులివే..
వాడేసిన టీ పొడితో అందాన్ని పెంచుకోవచ్చు! ఎలాగో తెలుసా..!
చెరకు రసం ఎంతకాలం నిల్వ ఉంటుందో తెలుసా..
పులుల గురించి మీకు ఈ విషయాలు తెలుసా..