Thick Brush Stroke

Tiger: పులిని కూడా చంపగలిగే 7 జంతువుల లిస్ట్ ఇదే..

Thick Brush Stroke

ఉప్పు నీటి మొసళ్ల బలం ముందు పెద్ద పులులు నిలువలేవు

Thick Brush Stroke

ఉత్తర అమెరికాలో ఎక్కువ కనిపించే బ్రౌన్ బీర్స్ పెద్ద పులులను కూడా చంపగలవు

Thick Brush Stroke

గార్ లేదా ఇండియన్ బైసన్ అని పిలిచే ఈ భారీ జంతువులు పులులను హడలెత్తిస్తాయి

Thick Brush Stroke

భారీ ఖాయం కలిగిన రైనోస్ కూడా పెద్ద పులిని చంపగలవు

Thick Brush Stroke

కొన్ని నీటి గేదెలు కలిసి పెద్ద పులిని చంపగలవు

Thick Brush Stroke

సాధు జంతువు అయిన ఏనుగుకు కోపం వస్తే పెద్ద పులి కూడా నిలువలేదు.

Thick Brush Stroke

ధ్రువపు ఎలుగుబంట్ల బలం ముందు పెద్ద పులులు నిలువలేవు