Thick Brush Stroke
ఈ కుక్క జాతులు అత్యంత పురాతమైనవి..
ఆఫ్రికాలో కనిపించే
బసెంజి
అత్యంత పురాతమైన కుక్క జాతుల్లో ఒకటి. ఇది మొరగని కుక్క. చాలా తెలివైనది. ప్రశాంతంగా కనిపిస్తుంది.
సలుకి
బ్రీడ్ కుక్కలు వేటాడడంలో గొప్ప నైపుణ్యం ప్రదర్శిస్తాయి. వాసన పసిగట్టడంలో వీటికి తిరుగులేదు
శరీరం నిండా బొచ్చుతో సిల్క్ కోటు తొడిగినట్టు ఉండే
అఘన్ హౌండ్
బ్రీడ్ కుక్కలు చాలా పురాతనమైనవి.
షిబా ఇను
జపాన్‌కు చెందిన వేట కుక్క జాతి. ఈ బ్రీడ్ కుక్కలు పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయి.
అకితా ఇను
బ్రీడ్ కుక్కలు జపాన్‌లోని పర్వత ప్రాంతాల్లో, మంచు భూముల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
అరుదైన కుక్క జాతుల్లో ఒకటిగా పేరొందిన చైనీస్ షార్పీ ఆకృతి బాగా ప్రసిద్ధి. ప్రస్తుతం వీటి సంఖ్య బాగా పెరుగుతోంది.
అరుదైన కుక్క జాతుల్లో ఒకటిగా పేరొందిన
చైనీస్ షార్పీ
ఆకృతి బాగా ప్రసిద్ధి. ప్రస్తుతం వీటి సంఖ్య బాగా పెరుగుతోంది.
అలస్కాన్ మాలమూట్ జాతి కుక్కలు చాలా ఉల్లాసంగా ఉంటాయి. వీటి తోక ఆకృతులు విచిత్రంగా ఉంటాయి
అలస్కాన్ మాలమూట్
జాతి కుక్కలు చాలా ఉల్లాసంగా ఉంటాయి. వీటి తోక ఆకృతులు విచిత్రంగా ఉంటాయి
అందమైన, శక్తివంతమైన కుక్క జాతిగా సైబీరియన్ హస్కీ ప్రసిద్ధి. ఇవి చాలా పురాతమైనవి.
అందమైన, శక్తివంతమైన కుక్క జాతిగా
సైబీరియన్ హస్కీ
ప్రసిద్ధి. ఇవి చాలా పురాతమైనవి.