2025లో ఈ దేశాలు చాలా  సంతోషంగా ఉన్నాయంట..

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం, ఫిన్లాండ్ ప్రపంచంలోనే చాలా సంతోషంగా ఉన్న దేశం

డెన్మార్క్ జాబితాలో రెండవ స్థానంలో ఉందంట

3వ స్థానంలో ఐస్లాండ్ ఉంది

స్వీడన్ 4వ స్థానంలో ఉంది

కాగా నెదర్లాండ్స్ 5వ స్థానంలో నిలిచింది 

6వ స్థానంలో ఉన్న కోస్టా రికాకు ప్రశాంతమైన జీవనశైలి కారణం

7వ స్థానంలో నార్వే ఉన్నత జీవన ప్రమాణాలకు ప్రసిద్ధి

తర్వాత స్థానాల్లో లక్సెంబర్గ్, మెక్సికో ఉన్నాయి