ప్రపంచంలోనే  మొట్టమొదటి బంగారంతో నిర్మించబడిన హోటల్ .. ఇందులో అద్దె ఎంతంటే..!

బంగారు పూతతో నిర్మించబడిన హోటల్ వియత్నాంలోని హనోయిలో ఉంది.

డోల్స్ హనోయి గోల్డెన్ లేక్ హోటల్ చాలా అందంగా ఉంటుంది.

గోల్డెన్ లేక్ హోటల్ లో 400 గదులు ఉన్నాయి. ఇందులో ఎక్కడ చూసినా బంగారం పూత ఉంటుంది.

ఈ హోటల్ నిర్మించడానికి 11 సంవత్సరాలు పట్టింది.

ఈ హోటల్ లో ఈతకొలను చాలా ప్రత్యేకం.

ఈ హోటల్ లో బంగారు ప్లేట్లలో ఆహారం అందిస్తారు. బంగారంతో ఫోర్క్ లు, కత్తులు ఉంటాయి.

ఈ హోటల్ లో ఒక్క రాత్రి బస చేయాలంటే సింపుల్ గా రూ. 22.340 నుండి రూ. 71,489 వరకు చెల్లించాల్సి ఉంటుంది.