భారత్‌లో ఎక్కువ మంది మాట్లాడే భాషలు ఇవే..!
Thick Brush Stroke
మన దేశంలో మొత్తం 52.8 కోట్ల మంది హిందీ మాట్లాడతారు
Thick Brush Stroke
భారత్‌లో ఇంగ్లీష్‌ను 12.5 కోట్ల మంది మాట్లాడతారు
Thick Brush Stroke
9.72 కోట్ల మంది బెంగాలీ మాట్లాడతారు
Thick Brush Stroke
మనదేశంలో తెలుగు భాషను 8.77 కోట్ల మంది మాట్లాడతారు
Thick Brush Stroke
8.30 కోట్ల మంది మరాఠీ మాట్లాడతారు
Thick Brush Stroke
తమిళ భాషను మాట్లాడేవారు 6.9 కోట్ల మంది ఉన్నారు.
Thick Brush Stroke
5.07 కోట్ల మంది ఉర్దూ మాట్లాడతారు