ఈ జంతువులు సింహాన్నికూడా చంపేస్తాయట..!
చాలా జంతువులు సింహానికి భయపడతాయి.
నీటి గేదె ఒక్కసారిగా తిరగబడితే సింహం భయపడాల్సిందే..
గేదె మందలు వేటకోసం వ్యూహాలను పన్నుతాయి.
కొన్ని హైనాలు కలిస్తే, సింహాలను చంపేయగలవు.
ఈ భారీ జంతువు దూరానికి ప్రశాంతంగా కనిపిస్తుంది కానీ..
ఆహారం కొరత ఉన్నప్పుడు మాత్రం, వ్యూహాల ద్వారా చంపడానికి వెళ్తాయి.
హిప్పో సింహానికి తన కోపాన్ని చూపించి సులభంగా చంపేయగలదు.
ఏనుగులు భారీ కాయం కనుక సింహాలు వాటి దూడలను వేటాడతాయి.
సింహం ఏనుగు పిల్లల్నివేటాడుతుందని తెలిసాకా, తల్లి ఏనుగు సింహంతో తలపడుతుంది. సునాయాసంగా చంపేయగలదు కూడా.