బంగాళదుంపలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలిసిందే.

అయితే, వీటితో ఇతర ఆశ్చర్యకర ఉపయోగాలూ ఉన్నాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. 

బంగాళదుంప ముక్కలతో గాజు పాత్రలను తోమి శుభ్రం చేస్తే అవి తళతళలాడతాయి 

వీటితో బూట్లను కూడా రుద్ది పాలీష్ చేసినట్టు మెరిసేలా చేయొచ్చట

వీటి పెచ్చులను రంగుల్లో ముంచి కాన్వాస్‌పై అద్దితే అద్భుత డిజైన్లు ఆవిష్కృతమవుతాయి

బంగాళదుంప పెచ్చులు మరిగించిన నీరు మొక్కలకు గొప్ప ఎరువుగా ఉపయోగపడుతుంది

నేలపై పడ్డ సన్నని గాజుముక్కలను బంగాళదుంపలతో అద్ది సులువుగా పైకి తీయొచ్చు