అనేక భాషల పదాలు పలు మార్పులతో ఇంగ్లీష్ పదాలుగా మారాయి
సంస్కృత పదాలు కూడా కొన్ని మార్పులు సంతరించుకుని ఇంగ్లిష్‌లో భాగమయ్యాయి
Pepper పదానికి సంస్కృత మూలం పిప్పలి రసాయం. ఆయుర్వేదంలో దీన్ని ఔషధంగా వాడతారు
Karma అనే ఇంగ్లిష్ పదం ఖర్మ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది
Juggernaut పదానికి మూలం ‘జగన్నాథ’ అనే సంస్కృత పదం
Cough పదానికి ‘కఫం’ పదం మూలం. ఆయుర్వేదం వర్ణించిన దోషాల్లో ఇదీ ఒకటి
Candy పదం ‘ఖండక’ నుంచి వచ్చింది. ఖండక అంటే చక్కెర గోళి
Avatar అనే ఇంగ్లిష్ పదానికి ‘అవతారం’ పదమే మూలం
సంస్కృత పదం ‘జంగల’ నుంచి Jungle వచ్చింది. సాగులోకి రాని భూమి ‘జంగల’ అంటారు
Loot పదం ‘లోప్ట్రా’ సంస్కృత పదం నుంచి పుట్టింది