Thick Brush Stroke
భారతీయులకు అత్యంత చవకైన ప్రజారవాణా సాధనం రైలే! మరి దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్లు ఏవో తెలుసుకుందాం పదండి
Thick Brush Stroke
హౌరా జంక్షన్ (కోల్‌కతా) రోజుకు 280 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. మొత్తం 23 ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి
Thick Brush Stroke
ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మినస్ (ముంబై) ప్రపంచవారసత్వ సంపదగా గుర్తింపు, 19 ప్లాట్ ఫామ్స్, రోజుకు 130 రైళ్ల రాకపోకలు
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దక్షిణాదిలో అత్యంత రద్దీ కలిగిన స్టేషన్, 17 ప్లాట్‌ఫామ్స్, రోజుకు 5.5 లక్షల ప్రయాణికులకు సేవలు
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, రోజుకు 235 రైళ్ల రాకపోకలు, 2.13 లక్షల మంది ప్రయాణికులకు సేవలు, 16 ప్లాట్‌ఫామ్స్, 18 ట్రాక్స్
Thick Brush Stroke
అహ్మదాబాద్ జంక్షన్, 12 ప్లాట్‌ఫామ్స్, 13 ట్రాక్స్, మంచి ఆదాయం సాధిస్తున్న స్టేషన్
Thick Brush Stroke
ఖరగ్‌పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ (పశ్చిమ బెంగాల్), పొడవైన ప్లాట్‌ఫామ్స్‌కు ప్రసిద్ధి, 12 ప్లాట్‌ఫామ్స్, 24 ట్రాక్స్, రోజూ 256 రైళ్ల రాకపోకలు,
గోరఖ్‌పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ (యూపీ), రోజుకు 190 రైళ్ల రాకపోకలు, 28 ట్రాక్స్, 10 ప్లాట్‌ఫామ్స్
Thick Brush Stroke
కాన్పూర్ సెంట్రల్ స్టేషన్ (యూపీ), 10 ప్లాట్ ఫామ్స్, 28 ట్రాక్స్, రోజుకు 400 రైళ్ల రాకపోకలు