ఫిష్ స్పాతో కలిగే  ప్రయోజనాలు ఇవే!

ఫిష్ స్పా చేయించుకుంటే  మృతకణాలు తొలగుతాయి.

 దీంతో చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

ఫిష్ స్పా చేసుకుంటే పాదాల  పగుళ్ల సమస్య తగ్గుతుంది.

పాదాల దగ్గర చర్మం  మృదువుగా మారుతుంది.

ఒత్తిడి, మానసిక ఆందోళన  నుంచి ఉపశమనం లభిస్తుంది.

రెగ్యులర్‌గా ఫిష్ స్పా చేసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

పలు ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి.

కాళ్ల నొప్పి సమస్య  చాలా వరకు తగ్గుతుంది.