వాడకంలో లేని పాత గూగుల్ అకౌంట్లు డిలీట్ కానున్నాయి
వచ్చే నెల నుంచి గూగుల్ ఇలాంటి అకౌంట్లను తొలగిస్తుంది
ఈ విషయంలో యూజర్లను గూగుల్ అలర్ట్ చేయడం ప్రారంభించింది
అయితే, పాత అకౌంట్లను కాపాడుకునేందుకు 5 మార్గాలు ఉన్నాయి. అవేంటంటే..
అకౌంట్‌లోని ఏదైనా మెయిల్ చదవాలి, లేదా మరొకరికి మెయిల్ పంపించాలి
గూగుల్ డ్రైవ్‌లోకి కంటెంట్ అప్‌లోడ్ లేదా డౌన్‌లోడ్ చేయాలి
పాత అకౌంట్‌తో యూట్యూబ్‌లోకి లాగిన్ అయి వీడియోలు చూడాలి
అకౌంట్‌లోని గూగుల్ ఫొటో ఫీచర్‌తో ఫొటోలు షేర్ చేయాలి
పాత్ అకౌంట్‌తో ప్లేసోర్ట్ నుంచి ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేయాలి