ఈ మధ్యకాలంలో కిడ్నీలో రాళ్ల సమస్యతో అనేక మంది బాధపడటం మనం చూస్తూనే ఉన్నాం.

ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మందిని ఈ సమస్య వేధిస్తోంది

ఇక స్టోన్స్ సమస్యకు అనేక కారణాలు  ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు

అయితే, పచ్చి టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయని కూడా కొందరు భావిస్తున్నారు

టమాటాల్లో ఉండే విత్తనాలే కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంటాయని అనుకుంటారు

సాధారణంగా కిడ్నీ రాళ్ల కాల్షియం ఆక్సాలేట్ అనే రసాయంతో తయారవుతాయి.

కానీ టమాటాల్లో ఈ రసాయనం చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది

కాబట్టి టమాటాలు లేదా పచ్చి టమాటాలతో ఈ సమస్య వస్తుందని భావించకూడదు.