చాణక్యుడి 10 జీవిత సత్యాలు ఇవే..!

తన లక్ష్యాలను నిర్ణయుంచలేని వ్యక్తి గెలవలేరు. 

ఒక వ్యక్తి చాలా నిజాయితీగా ఉండకూడదు. 

ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవాలి. 

విద్య మంచి స్నేహితుడు. చదువుకున్న వ్యక్తిని ప్రతిచోటా గౌరవిస్తారు. 

మీ రహస్యాలు ఎవరితోనూ పంచుకోకండి. అది మిమ్మల్ని నాశనం చేస్తుంది.

పాము విషపూరితం కాకపోయినా అది విషపూరితమైనదిగా నటించాలి. 

భయం మిమ్మల్ని సమీపించినప్పుడు, దాడి చేసి నాశనం చేయడమే..

ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం ఉంటుంది. స్వప్రయోజనం లేనిదే స్నేహం లేదు.

తన కుటుంబ సభ్యులతో అతిగా అనుబంధం ఉన్నవాడు, భయం, దుఃఖాన్ని అనుభవిస్తాడు.

పువ్వుల పరిమళం ఓ దిశలో మాత్రమే వ్యాపిస్తుంది. కానీ మనిషి మంచితనం అన్ని దిశలలోనూ వ్యాపిస్తుంది.