Thick Brush Stroke

వావ్.. లవంగాలతో ఇన్ని ఉపయోగాలా..?

Thick Brush Stroke

 లవంగాలు తినడం వల్ల పళ్లు, చిగుళ్లు దెబ్బతినవు

Thick Brush Stroke

రోజుకు రెండు, మూడు లవంగాలు నమిలితే నోటి నుంచి ఎక్కువగా దుర్వాసన రాదు

Thick Brush Stroke

గోరువెచ్చని నీటిలో లవంగం, తేనె కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు సమస్య నయమవుతుంది

Thick Brush Stroke

తరుచూ తలనొప్పి వచ్చేవారు లవంగాలను తింటే ఉపశమనం కలుగుతుంది

Thick Brush Stroke

 బీపీని, షుగర్ లెవల్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో లవంగాలు ఉపయోగపడతాయి

Thick Brush Stroke

లవంగాలు తినడంతో లివర్, స్కిన్, ఎముకల సమస్యలకు చెక్ పెట్టొచ్చు

Thick Brush Stroke

ప్రయాణం పడకపోవడం, తిన్నాక జీర్ణం కాకపోవడం, వాంతి అనిపించినప్పుడు లవంగాలు తింటే మంచిది

Thick Brush Stroke

పొట్టలో అల్సర్ సమస్యలకు లవంగాలు విరుగుడుగా పనిచేస్తాయి

Thick Brush Stroke

లవంగాలు అదే పనిగా నోట్లో పెట్టుకోవడంతో నోరు పాడయ్యే ప్రమాదం ఉంది