Thick Brush Stroke
తులసి చెట్టు దగ్గర దీపాలు ఉంచడం వల్ల కలిగే 5 లాభాలు
Thick Brush Stroke
తులసి చెట్టు దగ్గర దీపాన్ని ఉంచడం గౌరవానికి, ఆధ్యాత్మిక భావానికి ప్రతీక
Thick Brush Stroke
దీపం వెలుగుతుండగా వచ్చే పొగ తులసి పరిమళాలతో కలిసి సువాసన వెదజల్లేలా చేస్తుంది. ఈ పరిమళం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Thick Brush Stroke
సువాసనతో టెన్షన్ తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. ప్రకృతితో బంధాన్ని పెంపొందిస్తుంది.
Thick Brush Stroke
దీపాలు ఉంచడం వల్ల తులసిని కీటకాలు ఆశ్రయించవు.
Thick Brush Stroke
దీపాలు పెట్టడం తరువాతి తరాలకు హిందూ సంస్కృతి గొప్పదనాన్ని అందజేస్తాయి