ఖాళీ కడుపుతో అస్సలు తినకూడని ఆహారాలు..

ఉదయం సమయంలో పొరపాటున ఈ ఆహారాలు తింటే చాలా నష్టపోతారు.

ఉదయం ఆల్పాహారంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

ఆయిల్ ఫుడ్స్ ఉదయాన్నే తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చాలా దారుణంగా దెబ్బతింటుంది.

ఉదయాన్నే శరీరానికి శక్తి లభిస్తుందనే కారణంతో చాలామంది తీపి పానీయాలు తాగుతారు. కానీ ఉదయాన్నే ఇవి తాగడం హానికరం.

చాలామంది ఉదయపు బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ఉంటుంది. ఉదయం బ్రెడ్ తింటే కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి.

ఆరోగ్యం బాగుండాలంటే ఖాళీ కడుపుతో ఎప్పుడూ కేక్ లను, పేస్ట్రీలను తినకూడదు.

ఉదయాన్నే ఆమ్లత గుణం కలిగిన పండ్లను, పండ్ల రసాలను అస్సలు తినకూడదు.