మల్బరీ పండ్లు తింటే పెద్దపేగు, చర్మ, ప్రొస్టేట్ క్యాన్సర్లు దరిచేరవు..

మల్బరీ పండ్లు... నలుపు, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి

మల్బరీ పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే ఫైటోన్యూట్రియంట్లు ఎక్కువ

విటమిన్లు- బి123, సి, ఇ, కెతో పాటు పొటాషియం, జింక్ పుష్కలం

మల్బరీ పండ్లలో జీర్ణక్రియను మెరుగుపరిచే పీచు సమృద్ధిగా ఉండి బరువును తగ్గిస్తుంది

క్యాన్సర్ కణాలను నిర్మూలించే ఆంతో సైనిన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి

ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల పనితీరుని మెరుగుపరుస్తాయి

రోగ నిరోధక శక్తి మెరుగు పరచడంలో మల్బరీలు ప్రధానపాత్ర పోషిస్తాయి

విటమిన్- కె. కాల్షియం, ఐరన్ పోషకాలు ఎముకలు గుల్లబారకుండా కాపాడతాయి