విటమిన్ బీ 12 లోపం అనేది చాలా సాధారణ సమస్య

విటమిన్ బి12 లోపం ఉన్నవారికి బలహీనత ఒక సాధారణ లక్షణం

ఏ పని చేయకున్నా బలహీనంగా.. అలసిపోయినట్టుగా కనిపిస్తారు

విటమిన్ బి 12 లోపం వల్ల గుండె దడ, ఒత్తిడి వంటి లక్షణాలుంటాయి

తలనొప్పి.. కళ్లు తిరగడం.. చర్మం పాలిపోవడం వంటి లక్షణాలుంటాయి

జీర్ణ సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం వంటివి జరుగుతుంటాయి

విటమిన్ బీ 12 కోసం మాంసం, చేపలు, పీతలు, సోయాబీన్, ఎర్ర మాంసం, గుడ్లు, పాలు తీసుకోవాలి

విటమిన్ సప్లిమెంట్స్ ద్వారా కూడా ఈ లోపాన్ని అధిగమించవచ్చు