పుచ్చకాయ గింజలను తింటే?
పుచ్చకాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది.
వాటిని క్రమం తప్పకుండా
తింటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో పుచ్చకాయ గింజలు ప్రయోజనకరం
జీర్ణక్రియ మెరుగుదలలో పుచ్చ గింజలు దోహదం
ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలను దరిచేరనివ్వదు
పుచ్చకాయ గింజల్లో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది
ఎముకలు బలంగా మారడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
పుచ్చకాయ గింజలను తింటే చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది.
Related Web Stories
ఈ స్నాక్స్ తీసుకోవడం వల్ల వేసవిలో తక్కువ కేలరీలు అందుతాయట..!
వేపుడు పదార్థాలు తింటే అనర్థాలు ఇవే!
మెదడుకు ఇలా పదును పెట్టుకోండి..
విరోచనాలను సులభంగా తగ్గించాలంటే.. ఇలా చేయండి..