మెంతుల విత్తనాలు  పోషకాల గని.

ఈ నీటిని రోజూ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది, కడుపులో ఆమ్ల సమతుల్యతను కాపాడుతుంది.

ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం ఉండటమే కాకుండా యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు కూడా ఉన్నాయి.

ఉదయం పరగడుపున ఒక గ్లాసు మెంతుల నీరు తాగడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని చాలామంది నమ్ముతున్నారు.

ఈ సాంప్రదాయ పద్ధతి ఆయుర్వేదంలో శతాబ్దాలుగా ఉపయోగంలో ఉంది.

మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయాన్నే మరిగించి, వడకట్టి, ఆ నీటిలో తేనె , నిమ్మరసం కలిపి ఆ వాటర్‌ను ‘మెంతుల నీరు’ లేదా ‘ఫెనుగ్రీక్ వాటర్’ అని పిలుస్తారు.

డయాబెటిస్ రోగులకు ఇది ఒక వరం బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఉదయాన్నే ఈ నీరు తాగడం డయాబెటిక్‌లకు వైద్యులు కూడా సిఫారసు చేస్తారు.