వరుసగా 30 రోజులు బొప్పాయి పండు తింటే..!

మలబద్ధకం వదిలిపోతుంది. కడుపుబ్బరం నయమవుతుంది.

 అనేక రోగాలకు దారితీసే ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది

బొప్పాయిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి.

శరీరంలో వ్యాధి నిరోధకత పెరుగుతుంది.

ఇది ఒంట్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచుతాయి.

బొప్పాయిలోని పాపెయిన్ అనే ఎంజైమ్ మాంసంలోని ప్రొటీన్లను చిన్నివిగా విడగొడుతుంది.