విటమిన్-బి12 పుష్కలంగా ఉన్న పండ్లు కూరగాయల గురించి తెలుసా?

విటమిన్-బి12 శరీరం సొంతంగా తయారుచేసుకోలేని విటమిన్. దీన్ని ఆహారం నుండి పొందాల్సి ఉంటుంది. కొన్ని పండ్లు, కూరగాయలలో ఇది లభ్యమవుతుంది.

ఆరెంజ్.. నారింజలో విటమిన్-12 తో పాటూ ఇతర  విటమిన్లు కూడా ఉంటాయి.

యాపిల్.. యాపిల్స్ లో విటమిన్-బి12, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ఫైబర్ కూడా ఉంటాయి.

అరటిపండ్లు.. అరటిపండ్లలో విటమిన్-బి12, ఫైబర్, పొటాషియం సమృద్దిగా ఉంటాయి.

మామిడి.. మామిడి పండ్లలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-బి,ఎ, సి వంటివి మెరుగ్గా ఉంటాయి.

బ్లూబెర్రీస్.. బ్లూబెర్రీస్ లో విటమిన్-బి12 ఎక్కువ మొత్తంలో ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి.

పుట్టగొడుగులు.. పుట్టగొడుగులలో విటమిన్-బి12 ఎక్కువగా ఉంటుంది.

బీట్రూట్.. బీట్రూట్ లో విటమిన్-బి12 సహా ఐరన్ తో పాటూ ఇతర పోషకాలు కూడా ఉంటాయి.