పుచ్చకాయ గింజల లాభాలు తెలిస్తే  అవాక్ అవ్వాల్సిందే..

పుచ్చకాయ గింజల్లో.. ప్రొటీన్లు, విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, కాపర్‌, జింక్‌, మాంగనీస్‌, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి.

ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

పుచ్చకాయ గింజలు.. ఎముకలను స్ట్రాంగ్‌ చేయడంతో పాటు ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి.

శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తాయి.

పుచ్చకాయ గింజలు డయాబెటిక్స్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి తోడ్పడతాయి.

పుచ్చకాయ గింజలను తీసుకుంటే చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. 

దీంతో మొటిమలు, చర్మం ముడతలు పడడం వంటి సమస్యలు దరిచేరవిన నిపుణులు చెబుతున్నారు.