మరమరాలు తినడం  మంచిదేనా?

మరమరాలు తినడం  ఆరోగ్యానికి ఎంతో మేలు

విటమిన్‌-డీ, విటమిన్‌-బి,  క్యాల్షియం, ఐరన్‌ వంటి  పోషకాలు ఉంటాయి

మరమరాల్లో క్యాలరీలు  చాలా తక్కువగా ఉంటాయి

100 గ్రాముల మరమరాలలో  17 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది

ఎముకలు, దంతాలను దృఢంగా  మార్చడంలో తోడ్పడతాయి

 మరమరాలు తినడం  పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు

 మరమరాలు త్వరగా కడుపు  నిండిన భావన కలిగిస్తాయి

నీటిలో నానబెట్టి  కాస్త మెత్తబడ్డాక తింటే  జీర్ణ సమస్యలు దూరమవుతాయి