ఆవు పెరుగు తినడం మంచిదేనా..

 గెదే పెరుగుతో పాటు ఆవు పెరుగు కూడా మనకు లభిస్తుంది.

ఆవు పెరుగు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి..

 ఆవు పెరుగు లో కూడా ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి.

ఈ పెరుగు తినడం వల్ల బరువు తగ్గడంలో సహయపడుతుంది 

రక్త పోటును కంట్రోల్ చేస్తుంది.

 శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయ పడుతుంది.

  జీర్ణ సంబంధిత సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి

ఆవు పెరుగు తినడం వల్ల కొందరిలో జీర్ణ సమస్యలు తలెత్తుయాని చెబుతూ ఉంటారు.

 కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు తీసుకోవద్దు.