పంటి ఆరోగ్యం కోసం..
ఈ పదార్థాలను దూరం పెట్టండి చాలు..
పాప్ కార్న్ లో హార్డ్
ఫైబర్ ఎక్కువగా ఉంటుంది
ఇది దంతాలపై ఉండే
ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది
డ్రింక్స్, సోజా వంటి వాటితో
దంతాలపై ఉన్న
ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి
పంటి ఆరోగ్యం విషయానికి
వస్తే.. పటుత్వం తగ్గడం,
దంతాలు విరిగిపోవడం
వంటివి ఎక్కువగా ఉంటుంది
బ్లాక్ కాఫీ వంటి వాటిని
తాగడం వల్ల దంతాలపై
మచ్చలు వస్తాయి
చాక్లెట్స్ , క్యాండీలు తిన్నా
కూడా దంతాలకు అతుక్కుపోయి
దంతాలు సరిగ్గా శుభ్రంకావు
చిప్స్, పంచదార వంటివి
తిన్న తర్వాత రాత్రి
అలాగే పడుకోవడం,
దంతాలను శుభ్రం
చేయకపోవడం చాలా
ఇబ్బందులను తెచ్చిపెడతాయి
Related Web Stories
ఉప్మా తినడ వల్ల ఇన్ని లాభాలా?
శాఖాహారులు కండలు పెంచాలంటే.. ఈ ఫుడ్ తింటే చాలు..
ప్రతి రోజూ వ్యాయామం చేయకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసా..!
కాల్షియం, విటమిన్ డి క్యాప్సూల్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..