Thick Brush Stroke

పేపర్లో పెట్టిన ఫుడ్ తింటున్నారా?

ఎంత ప్రమాదమంటే..

Thick Brush Stroke

వార్తాపత్రికల్లో చుట్టిన ఆహారం తినడం చాలా ప్రమాదకరం. హానికర రసాయనాలు మన శరీరంలోకి చేరుతాయి.

Thick Brush Stroke

పేపర్ల ప్రింటింగ్ సమయంలో హానికర సీసం, ఇతర రసాయనాలు వాడతారు. ఆహారంతో పాటు అవి కూడా పొట్టలోకి వెళ్లిపోతాయి. 

Thick Brush Stroke

వార్తా పత్రికలు రకరకాల ప్రదేశాలు తిరిగి చివరకు హోటళ్లు, స్టాల్స్‌లోకి చేరతాయి. వాటి మీద ఎంతో బ్యాక్టీరియా, హానికర సూక్ష్మజీవులు ఉండొచ్చు. 

Thick Brush Stroke

వేడి వేడి నూనె పదార్థాలను పేపర్లో వేస్తే అక్షరాల మీద ఇంక్ కరిగి ఆహారంతో కలిసిపోయి మన శరీరంలోకి వచ్చేస్తుంది. 

Thick Brush Stroke

వార్తపత్రికల సిరాలోని హానికర రసాయనాలు అనేక అలెర్జీలకు కారణమవుతాయి. అలాగే పలు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. 

Thick Brush Stroke

పకోడీలు, పూరీ వంటి పదార్థాల నుంచి నూనెను తీయడానికి కొందరు న్యూస్ పేపర్లను వాడుతుంటారు. అది మరింత ప్రమాదకరం.

Thick Brush Stroke

న్యూస్ పేపర్లో చుట్టిన నూనె పదార్థాలు తినడం వల్ల పలు రకాల క్యాన్సర్లు వస్తున్నట్టు అధ్యయనంలో తేలింది.