ఫ్యాటీ లివర్‌ను గుర్తించండిలా

జీర్ణక్రియను  కాలేయం వేగవంతం చేస్తుంది

జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కాలేయమే కీలకం

మహిళల్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరిగిపోతున్నాయి

ఫ్యాటీ లివర్‌తో పాటు లివర్ సిర్రోసిస్, లివర్ ఇన్ఫెక్షన్, లివర్ ఫెయిల్యూర్ ఇబ్బంది పెడుతున్నాయి

ఈ లక్షణాలు ఉంటే ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నట్టే

చిన్న చిన్న సమస్యలకే అలిసిపోతారు

కడుపులో వికారం సమస్యలతో బాధపడుతుంటారు

ఆకలి సరిగా వేయదు

కాలు, పాదాలు వాపులు వస్తాయి

మూత్రం రంగు మారుతుంది

కళ్లు, చర్మం రంగులో మార్పు ఫ్యాటీ లివర్‌ సంకేతాలు