ఉదయాన్నే లేచి టీ తాగనిదే చాలా మందికి రోజు గడవదు

ఎన్ని రకాల టీలున్నా పాలతో చేసిన టీతోనే శరీరం యాక్టివ్‌..

తలనొప్పి, చిరాకు, అలసటను దూరం చేయడంలో టీ బాగా పని చేస్తుంది

టీలో ఉండే టానిన్లు శరీరంలోని కొన్ని పోషకాల శోషణను ప్రభావితం చేస్తాయి

టీలో కెఫీన్ ఉంటుంది. అతిగా టీ తాగితే నిద్రలేమి..

కెఫీన్ అధికంగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది

టీ ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు దారి తీయవచ్చు

టీ మితంగా తాగితే ఔషధం.. అతిగా తాగితే విషం..