మనుషుల్లో వివిధ రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి.

ఏ, బీ, ఓ, ఏబీ వంటి బ్లడ్ గ్రూప్స్ గురించి చాలా మందికి తెలుసు

ఇవి కాకుండా గోల్డెన్ గ్రూప్ అనే  బ్లడ్ గ్రూప్ కూడా ఉంది

ఇది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్

1960ల్లో శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు

దీని శాస్త్రీయనామం ఆర్‌హెచ్ నల్

ఆర్‌హెచ్ ఫ్యాక్టర్ నల్‌గా ఉన్నవారిలోనే ఈ బ్లడ్ గ్రూప్ కనిపిస్తుంది

శాస్త్రపరిశోధనలకు అత్యంత విలువైనది కాబట్టి దీన్ని గోల్డెన్ బ్లడ్‌గా పిలుస్తుంటారు.