ఇలా చేస్తే ఈజీగా లావు
పెరుగుతారు
సన్నగా ఉన్నవారు సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం
కేలరీలు, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి
కేలరీల కోసం జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ జోలికి
వెళ్లొద్దు
పోషకమైన ఆహారం నుంచి కేలరీలు రావాలి.. ఆరోగ్య
ంగా ఉంటారు
పాలఉత్పత్తులు: పెరుగు, చీజ్ , పనీర్
గుడ్లు
మాంసం
పప్పులు, ప్రొటీన్, ఫైబర్, ఖనిజాలు ఉన్న వనరులు
నట్స్, సీడ్స్: బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్
, నువ్వులు, అవిసె గింజలు
పండ్లు: అరటి పండు, ఆవకాడ
కూరగాయలు: బంగాళాదుంప, చిలకడదుంప
బ్రౌన్ రైస్, ఓట్స్ , హోల్ వీట్ బ్రెడ్
Related Web Stories
అరటి పళ్లు మంచివే కానీ.. ఇలా మాత్రం తినకూడదు..!
ఖాళీ కడుపుతో ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. ఆ రోగాలన్నీ మాయం..!
బ్లూ చీజ్తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..!
చలికాలంలో స్ట్రాబెర్రీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!