శరీరంలో ఈ 4 భాగాలకు నూనె రాయడం వల్ల రోగాలూ రాకుండా ఉంటాయి. 

తలకు నూనె రాయడం వల్ల మెడదు చల్లబడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. 

శరీరానికి నూనెతో మసాజ్ చేయడం వల్ల సంతోషకరమైన హార్మోన్లు విడుదల అవుతాయి.

పడుకునే ముందు మోకాళ్లపై నూనె రాస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

చేతులకు నూనె రాయడం వల్ల పొడిబారకుండా ఉంటాయి. 

గోళ్లపై నూనె రాయడం వల్ల తేమగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. 

ఈ విషయాలు మీకు అవగాహన కోసమే.. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.