ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, చీజ్ తదితర ఆహార పదార్థాల్ని తీసుకోవాలి.
కూరగాయలు తినడం వల్ల ఎముకలకు అవసరమైన పొటాషియం తదితర పోషకాలు అందుతాయి
బరువులు ఎత్తడం, వ్యాయామం చేయడం ఎముకలను దృఢంగా మారుస్తుంది
విటమిన్ డి శరీరానికి కాల్షియాన్ని అందించి ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది.