మగాళ్లు తప్పకుండా తినాల్సిన 10 ఆహార పదార్థాల లిస్ట్ ఇదీ..!
మగాళ్లు తప్పకుండా తినాల్సిన 10 ఆహార పదార్థాల లిస్ట్ ఇదీ..!
సాల్మన్
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను ఎక్కువగా కలిగి ఉండే సాల్మన్ చేపలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచే ప్రోటీన్లు కలిగి ఉంటాయి.
సాల్మన్ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను ఎక్కువగా కలిగి ఉండే సాల్మన్ చేపలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచే ప్రోటీన్లు కలిగి ఉంటాయి.
బ్లూ బెర్రీస్
యాంటీ-ఆక్సిడెంట్స్‌ను పుష్కలంగా కలిగి ఉండే బ్లూ బెర్రీస్ మెదడు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.
బ్లూ బెర్రీస్
యాంటీ-ఆక్సిడెంట్స్‌ను పుష్కలంగా కలిగి ఉండే బ్లూ బెర్రీస్ మెదడు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.
ఓట్స్
ఫైబర్‌ను అధికంగా కలిగి ఉండే ఓట్స్ కొలస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఊబకాయాన్ని నియంత్రిస్తాయి.
ఓట్స్ఫైబర్ను అధికంగా కలిగి ఉండే ఓట్స్ కొలస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఊబకాయాన్ని నియంత్రిస్తాయి.
టమాటోలు
లైకోపీన్, యాంటీ-ఆక్సిడెంట్స్‌ను పుష్కలంగా కలిగి ఉండే టమాటోలు పలు కేన్సర్లు, గుండె సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.
టమాటోలు
లైకోపీన్, యాంటీ-ఆక్సిడెంట్స్‌ను పుష్కలంగా కలిగి ఉండే టమాటోలు పలు కేన్సర్లు, గుండె సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.
బ్రకోలీ
విటమిన్ సీ, పొటాషియమ్, ఫైబర్ అధికంగా కలిగి ఉండే బ్రకోలీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
బ్రకోలీవిటమిన్ సీ, పొటాషియమ్, ఫైబర్ అధికంగా కలిగి ఉండే బ్రకోలీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
అవకాడో
మోనో-శాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉండే అవకాడో గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అవకాడోలో విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
అవకాడోమోనో-శాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉండే అవకాడో గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అవకాడోలో విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
మాంసం
మాంసంలోని ప్రొటీన్లు కండరాల, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా శక్తిని కూడా అందిస్తాయి.
మాంసం
మాంసంలోని ప్రొటీన్లు కండరాల, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా శక్తిని కూడా అందిస్తాయి.
పాలకూర
విటమిన్స్, మినరల్స్ కలిగి ఉండే పాలకూర ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియమ్ కండరాలను దృఢంగా ఉంచుతుంది.
పాలకూరవిటమిన్స్, మినరల్స్ కలిగి ఉండే పాలకూర ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియమ్ కండరాలను దృఢంగా ఉంచుతుంది.
బాదం
ఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్స్ కలిగి ఉండే బాదం గుండె ఆరోగ్యాన్ని, కండరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
బాదంఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్స్ కలిగి ఉండే బాదం గుండె ఆరోగ్యాన్ని, కండరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
యోగర్ట్
ప్రోటీన్లు, ప్రో బయోటిక్స్ అధికంగా ఉండే యోగర్ట్ కండరాల, ఎముకల పటుత్వాన్ని పెంచడమే కాకుండా జీర్ణశక్తికి కూడా ఎంతో మంచిది
యోగర్ట్ప్రోటీన్లు, ప్రో బయోటిక్స్ అధికంగా ఉండే యోగర్ట్ కండరాల, ఎముకల పటుత్వాన్ని పెంచడమే కాకుండా జీర్ణశక్తికి కూడా ఎంతో మంచిది