ఐఫోన్ 15పై రూ.50 వేల వరకు తగ్గింపు ఆఫర్

ఐఫోన్ 15పై ఫ్లిప్‌కార్టులో రూ.50 వేల వరకు తగ్గింపు ఆఫర్ కొనసాగుతుంది

iPhone 14 Pro Max ఎక్ఛేంజ్ ద్వారా iPhone 15పై రూ. 50 వేల వరకు తగ్గింపు అందిస్తున్నారు

ఈ ఆఫర్ ఏప్రిల్ 15 వరకు మాత్రమే ఉంటుంది త్వరపడండి మరి

దీంతోపాటు వివిధ కంపెనీలకు చెందిన ఫోన్లపై కూడా తగ్గింపును అందిస్తోంది

ఐఫోన్ 15 అసలు ధర రూ. 79,900 కాగా, ఇప్పుడు డిస్కౌంట్‌తో రూ. 65,999కి అందుబాటులో ఉంది

ఈ డివైజ్‌పై రూ. 13వేల ఫ్లాట్ తగ్గింపు ఆఫర్ కూడా కొనసాగుతుంది

మీ ఐఫోన్ 14 ప్రో మాక్స్‪‌ను ఎక్ఛేంజ్ చేయడం ద్వారా ఈ భారీ డిస్కౌంట్‌ను పొందవచ్చు

ఐఫోన్ 15, 6.7 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ డిస్ ప్లేను కలిగి ఉంది

48MP మెయిన్ కెమెరాతో తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా అద్భుతమైన ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేస్తుంది