అందమైన ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతం.. సుస్వాగతం..

కోస్తాంధ్ర కోవెలలు.. భక్తి సౌందర్య సుమాలు

ఆంధ్రప్రదేశ్‌లోని సువిశాలమైన తీర ప్రాంతం అరుదైన, అత్యద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం కోస్తాంధ్ర ప్రాంతం. అన్నవరం, మంగళగిరి తదితర వైష్ణవ క్షేత్రాలూ, అపురూప శైవ క్షేత్రాలైన పంచారామాలు... ఇలా ఎన్నో ఆలయాలు కోస్తాంధ్ర పొడవునా కొలువు తీరాయి. మరిన్ని విశేషాలు

పశ్చిమ గోదావరి

తూర్పు గోదావరి

నవ్యాంధ్ర అమరధామం

కృష్ణా

విజయనగరం

విశాఖపట్టణం జిల్లా