జడ్‌టీఈ డైరెక్టర్ రాజీనామా

ABN , First Publish Date - 2020-04-10T22:00:44+05:30 IST

చైనీస్ టెలికం పరికరాల తయారీ సంస్థ జడ్‌టీఈ కార్పొరేషన్ డైరెక్టర్ బావో యుమింగ్ రాజీనామా చేశారు

జడ్‌టీఈ డైరెక్టర్ రాజీనామా

షెంజెన్: చైనీస్ టెలికం పరికరాల తయారీ సంస్థ జడ్‌టీఈ కార్పొరేషన్ డైరెక్టర్ బావో యుమింగ్ రాజీనామా చేశారు. ఇండిపెండెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బావో రాజీనామా లేఖను అందుకున్నట్టు ఈ మేరకు కంపెనీ తెలిపింది. ఈ విషయాన్ని షెంజెన్ ష్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలియజేసింది. కొత్త ఇండిపెండెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియామకం జరిగే వరకు బావో తన విధుల్లో కొనసాగుతారని జడ్‌టీఈ పేర్కొంది. 

Updated Date - 2020-04-10T22:00:44+05:30 IST