ఫెడెక్స్‌ రికార్డు సమం

ABN , First Publish Date - 2021-03-02T06:43:54+05:30 IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత నొవాక్‌ జొకోవిచ్‌ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అత్యధికంగా 310 వారాలపాటు టాప్‌-1లో నిలిచిన స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ రికార్డును జొకో...

ఫెడెక్స్‌ రికార్డు సమం

పారిస్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత నొవాక్‌ జొకోవిచ్‌ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అత్యధికంగా 310 వారాలపాటు టాప్‌-1లో నిలిచిన స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ రికార్డును జొకో సోమవారం సమం చేశాడు. కాగా, ఈ రికార్డుపరంగా వచ్చేవారం ఫెడెక్స్‌ను నొవాక్‌ అధిగమించే అవకాశాలున్నాయి. 



Updated Date - 2021-03-02T06:43:54+05:30 IST