గో ఆదారిత వ్యవసాయానికి టీటీడీ అండగా ఉంటుంది: టీటీడీ చైర్మన్‌

ABN , First Publish Date - 2021-10-30T22:45:39+05:30 IST

గో ఆదారిత వ్యవసాయానికి టీటీడీ అండగా ఉంటుందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కలుషిత పాలు, కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల క్యాన్సర్ పెరుగుతోందన్నారు.

గో ఆదారిత వ్యవసాయానికి టీటీడీ అండగా ఉంటుంది: టీటీడీ చైర్మన్‌

తిరుపతి: గో ఆదారిత వ్యవసాయానికి టీటీడీ అండగా ఉంటుందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కలుషిత పాలు, కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల క్యాన్సర్ పెరుగుతోందన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం చేయటానికి ముందుకు రావాలని సూచించారు. గిట్టుబాటు కంటే ఎక్కువ ధర చెల్లిస్తామనన్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రత్యేక విభాగంతో టీటీడీ ఒప్పందం కూడా కుదుర్చుకుందని తెలిపారు. 

Updated Date - 2021-10-30T22:45:39+05:30 IST