Abn logo
Sep 25 2021 @ 02:28AM

తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా వైవీ రాజేశ్వరి

వైవీ రాజేశ్వరి

చిత్తూరు సిటీ, సెప్టెంబరు 24: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాలమేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా వైవీ రాజేశ్వరిని నియమించారు. తనపై నమ్మకముంచి పదవి ఇవ్వడంపై చంద్రబాబుకు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నానికి, ఎమ్మెల్సీ దొరబాబుకు ఈ సందర్భంగా రాజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.